Category : అంతర్జాతీయ | Sub Category : అంతర్జతీయ Posted on 2025-12-01 04:11:29
యూకేలోని డార్ట్‌ఫోర్డ్‌లో సునీత గిరిధర్ ఆధ్వర్యంలో 60 కుటుంబాలతో సామూహిక సత్యనారాయణ వ్రతం ఘనంగా జరిగింది. చెమ్స్‌ఫోర్డ్ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్టీల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎంపీ జిన్ డిక్సన్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుక ప్రవాస భారతీయ కమ్యూనిటీ ఐక్యతను చాటింది.