Responsive Header with Date and Time

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీకపూర్‌కి డూప్.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Category : తెలంగాణ | Sub Category : Entertainment Posted on 2023-12-26 02:10:06

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీకపూర్‌కి డూప్.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో జాన్వీ కి డూప్ గా ఓ తెలుగమ్మాయి నటిస్తోందట.