Social Media: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అక్కడ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ బ్యాన్..
Category : జాతీయ వార్తలు |
Sub Category : Entertainment Posted on 2025-11-26 00:54:29
నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ విధించడం ఎంత రచ్చ అయిందో మనకు తెలిసిందే. అక్కడ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను నిషేధించారు. కానీ పలు దేశాలు 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆ నిర్ణయం తీసుకుంది.