TET 2025 Application Last Date: టెట్‌కు దరఖాస్తు చేశారా? మరో 2 రోజులే ఛాన్స్.. డైరెక్ట్ లింక్ ఇదే
Category : విద్య |
Sub Category : education Posted on 2025-11-28 00:28:41
Telangana TET 2026 online application: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET January 2026) జనవరి సెషన్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మరో 2 రోజుల్లో ముగియనుంది. నవంబర్ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవగా నవంబర్ 29వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు దరఖాస్తు సమయం ముగింపులోగా..